బిజినెస్

ఢిల్లీలో సెబీ ప్రత్యేక కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. దాఖలు చేసే కేసుల పరిష్కారార్థం ఢిల్లీలోనూ ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకానుంది. ఇప్పటికే ముంబయి, కోల్‌కతా, చెన్నైలలో సెబీ ప్రత్యేక కోర్టులుండగా, సకాలంలో, మరింత వేగంగా కేసులను పరిష్కరించేందుకు ఇప్పుడు ఢిల్లీలోనూ మరో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయదలిచామని, ఈ ప్రక్రియను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వం, సంబంధిత హైకోర్టులను సంప్రదించిన తర్వాత ప్రత్యేక కోర్టులను తీసుకొస్తోంది సెబీ.