బిజినెస్

విజయవాడ - విశాఖ విమాన టిక్కెట్టు ధర రూ.32వేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: పెళ్లిళ్లు, తదితర కారణాల వల్ల విజయవాడ నుంచి విశాఖ వెళ్లే విమాన చార్జీ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా 32 వేల రూపాయలకు పెరిగింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తారని చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు భావించారు. అయితే అనూహ్యంగా గురువారం నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో చాలా మంది విశాఖకు విమానంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. సాధారణంగా 4500 రూపాయలు ఉండే టిక్కెట్టు ధర అమాంతం 32 వేల రూపాయలకు పెంచడంతో పునరాలోచనలో పడటం కనిపించింది.