బిజినెస్

మార్కెట్ల జోరుకు బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఎనిమిది రోజులుగా దూకుడుగా సాగిన స్టాక్‌మార్కెట్‌కు మంగళవారం బ్రేట్ పడింది. స్థూల జాతీయ ఉత్పత్తి సెప్టెంబర్ త్రైమాసిక వివరాలు ఆవిష్కృతం కానున్న తరుణంలో ఇనె్వస్టర్లు ఆచీతూచీ అడుగేశారు. గురువారం నాడు డెరివేటర్ల కాంట్రాక్టు పూర్తికానున్న దృష్ట్యా కూడా ఇనె్వస్టర్లు దూకుడును తగ్గించినట్టుగా స్పష్టమవుతోంది. మార్కెట్ పరిణామాలను ప్రతిబింబిస్తూ సెనె్సక్స్ 105.85 పాయింట్లు తగ్గిన 33,618. 59 వద్ద ముగిసింది. గత ఎనిమిది రోజుల్లో 964 పాయింట్లు పుంజుకున్న మార్కెట్‌కు నేడు ప్రతికూలత ఎదురైంది. అలాగే నిఫ్టీకూడా 29.30 పాయింట్లు తగ్గి 10,370.25 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఓఎన్‌జీసి, రిలయెన్స్ కమ్యూనికేషన్ షేర్ల విలువ 3.37 శాతంమేర తగ్గింది. అయితే మారుతీ సుజుకీ, హెచ్‌డిఎఫ్‌సి, కోల్ ఇండియా, ఎషియన్ పేయింట్స్ షేర్లు మాత్రం నిలదొక్కుకున్నాయి. మొత్తం ఆసియా మార్కెట్లలోనే షేర్‌మార్టెక్ లావాదేవీలు నిస్తేజంగా సాగాయి.