బిజినెస్

కందుల కొనుగోలులో హాకా భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: రాష్ట్రంలో కందుల కొనుగోలుకు హాకాను కూడా నోడల్ ఏజన్నీగా ఎంపిక చేశారు. ఇప్పటికే మార్క్‌ఫెడ్ కందుల కొనుగోలుకోసం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోందని, కందులు ఎక్కువ మొత్తంలో మార్కెట్లోకి వస్తుండటం వల్ల హాకా కూడా కందులు కొనుగోలు చేసేందుకు వీలుగా అవకాశం ఇచ్చారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి పేరుతో గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.