బిజినెస్

అమెరికాలోని సంపన్న మహిళల్లో ఇద్దరు భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 2: ఫోర్బ్స్ పత్రిక ఏటా ప్రచురించే అమెరికాలోని అత్యంత సంపన్నులైన, స్వయం శక్తితో ఎదిగిన 60 మంది మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు మహిళలు చోటు సంపాదించుకున్నారు. భారత్‌లో జన్మించిన , భర్త భారత్ దేశాయ్‌తో కలిసి ఐటి కన్సల్టింగ్, ఔట్‌సోర్సింగ్ కంపెనీ సింటెల్‌ను ఏర్పాటు చేసిన నీరజా సేథీ అమెరికాకు చెందిన ‘స్వయం శక్తితో ఎదిగిన సంపన్నుల’ జాబితాలో 16వ స్థానంలో నిలవగా, ఆరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సిఈఓ జయశ్రీ ఉల్లాల్ 30వ స్థానంలో నిలిచారు. ఈ మహిళల్లో కొందరు దేశంలో పేరుమోసిన గ్యాప్, స్పాంక్స్‌లాంటి బ్రాండ్లను తయారు చేయగా, మరికొందరు ఐటి రంగంలో ఫేస్‌బుక్, ఇ-బే, గూగుల్‌లాంటి అత్యత విజయవంతమైన కంపెనీల ఎదుగుదలకు తోడ్పడ్డారు.