బిజినెస్

అర్ధవేతన సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: ఎయిడెడ్, జూనియర్, డిగ్రీ, ఓరియంటల్ కళాశాలలు, అలాగే పంచాయతీరాజ్, మున్సిపల్ ఎయిడ్ పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ చేసే నాటికి అర్ధ వేతన సెలవులు నగదుగా మార్చుకునేలా కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రత్యేక కమిషనర్ సుజాతశర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు సంబంధిత విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.