బిజినెస్

మొబైల్ యాప్‌లో మద్యం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,్ఫబ్రవరి 10: అబ్కారి శాఖ మద్యం వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు లిక్కర్ ప్రైస్ యాప్‌ను ఆ శాఖ మంత్రి టి.పద్మారావు ఆవిష్కరించారు. వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్ల ధరను తెలుసుకునేందుకు ఈ యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. ఈ యాప్‌లో తెలంగాణ రాష్ట్రంలో విక్రయిస్తున్న 880 లిక్కర్ బ్రాండ్ల ధరలను సైజుల వారీగా చూడవచ్చు. విస్కీ, బ్రాండి, రమ్, వోడ్కా ఇలా పేర్ల వారీగా సర్చ్ చేసుకొని వాటిని తెలుసుకునేలా ఇందులో ఏర్పాట్లు ఉంటాయని వివరించారు. తమకు కావాల్సిన బ్రాండ్, సైజ్‌ను సెలెక్ట్ చేయగానే ఆకర్శితమైన డిస్‌ప్లేలో ధర ప్రత్యక్షం అవుతుంది. వినియోగదారులు మద్యం ధరలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఈ యాప్ దోహదపడుతుందని అధికారులు మంత్రి పేర్కొన్నారు.