బిజినెస్

‘రెష్క్యూనేట్ ప్రోబయోటెక్’ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రెష్క్యూనేట్ ప్రోబయోటెక్ మందులను విడుదల చేసినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ భరత్ జూవర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మందు జపనీస్ ప్రొబయోటెక్ బైఫీడో బ్యాక్టీరియం బ్రీవ్ యం-16బిని కలిగి ఉంటుందని తెలిపారు. దీన్ని జపాన్‌లోని మేజర్ మొరిండా మిల్క్ ఇండస్ట్రీ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.