బిజినెస్

ఈడీ సోదాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను రూ. 11,400 కోట్ల మేరకు ముంచినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీకి చెందిన జ్యుయెలరీ షోరూమ్ ఇది. ఢిల్లీలోని చాణక్యపురిలో గల ఈ షోరూమ్ సహా నీరవ్ మోదీ ఇల్లు, ముంబయి, ఢిల్లీ, సూరత్‌లలో గల అతని షోరూమ్‌లు, కార్యాలయాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు

చిత్రాలు.. సూరత్‌లోని నీరవ్ మోదీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ కంపనీ కార్యాలయం ఇది.
*ఈడీ అధికారులు గురువారం దీనినీ తనిఖీ చేశారు