బిజినెస్

సీఐఐ మహిళా నెట్‌వర్క్ చైర్‌వుమన్‌గా శోభాదీక్షిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణ రాష్ట్ర సీఐఐ (్భరతీయ పరిశ్రమల సమాఖ్య) వుమెన్ నెట్‌వర్క్ చైర్ వుమన్‌గా ఆప్లా ఇండియా డైరెక్టర్ శోభా దీక్షిత్, వైస్ చైర్ వుమెన్‌గా ఎంటర్‌ప్రెన్యూర్ జోన్ ఎండి డాక్టర్ నందితా సేథీ ఎన్నికైనట్లు సీఐఐ ప్రకటనలో తెలిపింది. వీరు 2018-19 సంవత్సరానికి పదవుల్లో కొనసాగుతారు. చైర్ వుమెన్‌గా ఎన్నికైన దీక్షిత్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అభివృద్ధి, కార్పోరేట్ సామాజిక బాధ్యత రంగాల్లో అనుభవం సంపాదించారు. అనేక సంస్థల స్వచ్చందసేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైస్ చైర్‌వుమెన్‌గా ఎన్నికైన డాక్టర్ నందితా సేథీ అనేక మేనేజిమెంట్ కాలేజీల్లో పనిచేసి మేనేజిమెంట్ రంగంలో అపారమైన అనుభవం పొందారు. గ్లోబల్‌మార్కెట్స్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, కార్పోరేట్ సంస్కరణలు రంగాల్లో ఆమె రాణిస్తున్నట్లు సిఐ తెలిపింది.