బిజినెస్

కొత్త సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కుమార్ మంగళం బిర్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ఐడియా సెల్యులార్, వొడాఫోన్ గ్రూప్ తమ విలీనానంతరం కొత్త సంస్థకు నాయకత్వం వహించే వారి వివరాలను గురువారం ప్రకటించాయి. ఈ రెండు సంస్థల విలీనంతో ఏర్పడే కొత్త సంస్థకు కుమార్ మంగళం బిర్లా నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వొడాఫోన్ ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాలేశ్ శర్మ కొత్త సంస్థకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా వ్యవహరిస్తారని ఐడియా సెల్యులార్ నియంత్రణ సంస్థకు సమర్పించిన ఒక పత్రంలో పేర్కొంది.