బిజినెస్

విమానాల్లో మొబైల్ సేవలకు మార్గదర్శకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: విమానాల్లో ప్రయాణీకులకు మొబైల్ సేవలు అందించే విషయమై టెలికాం, పౌర విమానయాన శాఖాధికారుల మధ్య వచ్చే వారం ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఈ వివరాలను టెలికాం ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 1 వ తేదీన టెలికాం కమిషన్ విమానంలో మొబైల్ సేవలు అందించే ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ సేవలను విమాన ప్రయాణీకులకు అందిస్తున్నారు. భారత గగనతలంలోకి వచ్చే విదేశీ విమాన సంస్ధలు, దేశీయ విమానాల్లో చరవాణి, అంతర్జాల సర్వీసులు అమలు చేసే విషయమై పరిశ్రమ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
బాబు రాజీనామా చేయాలి