బిజినెస్

పుణేలో పురవంకర రెసిడెన్షియల్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: మహారాష్టల్రోని పుణే వద్ద 30 ఎకరాల్లో సమగ్ర లైఫ్ స్టయిల్ రెసిడెన్షియల్ అపార్టుమెంట్లను నిర్మించనున్నట్లు పురవంకర ప్రాజెక్ట్స్ ప్రకటించింది. దీనికి పుర్వ సిల్వర్ శాండ్స్ అని నామకరణం చేశారు. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో స్ధిరపడేవారి అభిరుచులకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు పురవంకర ప్రాజెక్ట్స్ సిఎండి రవి పురవంకర తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారికి హోమ్ కమింగ్ మాదిరిగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పుణే ఒకటన్నారు. ఈ ఇండ్ల నిర్మాణంలో వినూత్నమైన డిజైన్లను అమలు చేస్తున్నామని, అన్ని వౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని వివరించారు.