బిజినెస్

డీలిస్టింగ్ జాబితాలో 17 కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజి (బీఎస్‌ఈ) తాజాగా విడుదల చేసిన డీలిస్టింగ్ జాబితాలోకి 17 కంపెనీలు చేరాయి. సుమారు ఆరు నెలల కాలంలో వీటి ట్రేడింగ్‌పై నిషేధం విధించిన బీఎస్‌ఈ మంగళవారం నుంచి ఈ కంపెనీలను లిస్టింగ్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీనితో, అసోసియేటెడ్ మర్మో అండ్ గ్రానైట్స్, బరోడా ఎలక్ట్రిక్ మీటర్స్, బిహార్ ఎయిర్ ప్రొడక్ట్స్, కానా గ్లాస్, గ్రాఫిక్ చార్ట్స్, ఐఏజీ కంపెనీ, కీవ్ ఫైనాన్స్, మహావీర్ ఇంపెక్స్, నీలకంఠ్ మోటెల్స్ అండ్ హోటల్స్, పృథ్వీ ఇన్ఫర్మేషనల్ సొల్యూషన్స్, రియల్‌టైమ్ ఫిన్‌లీస్, సిబర్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, సుదార్ ఇండస్ట్రీస్, వాల్యూమార్ట్ రీటైర్ సొల్యూషన్స్, గ్రాహం ఫర్త్ స్టీల్ ప్రొడక్ట్స్ ఇండియా, స్పార్‌టెక్ సెరామిక్స్ ఇండియా, యూల్ ఫైనాన్సింగ్ అండ్ లీజింగ్ కంపెనీ బీఎస్‌ఈ జాబితా నుంచి కనుమరుగవుతాయి.