బిజినెస్

అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన చమురు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గింది. విదేశీ వ్యాపార లావాదేవీలు బలహీనపడడంతో, 13 రూపాయలు తగ్గిన బ్యారెల్ పెట్రోలియం ధర 4,558 రూపాయలకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్ఛ్సేంజ్ విధానంలో, గత ఏడాది సెప్టెంబర్‌లో పెట్రోలియం ధర బ్యారెల్‌కు 13 రూపాయలు తగ్గింది. ఆతర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. చాలాకాలం తర్వాత మళ్లీ 13 రూపాయలు తగ్గడం విశేషం. వెండి ధర కూడా సోమవారం పెరిగింది. 18వ తేదీన 38,000 రూపాయలుగా ఉన్న కిలో వెండి ధర సోమవారం 38,100 రూపాయలకు చేరింది. 10వ తేదీన 30,520 రూపాయలుగా ఉన్న కిలో వెండి ధర 13న అత్యధికంగా 39,050 రూపాయలకు ఎగబాకింది. ఆతర్వాత క్రమంగా తగ్గి, 18న 38,000 రూపాయలకు చేరింది. సోమవారం వంద రూపాయలు పెరిగింది. ఈ వారాంతంలో మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా.