బిజినెస్

షేర్ల బైబ్యాక్ విధానాల సవరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: షేర్ బైబ్యాక్ విధానాలను సెబీ సవరించింది. అదే విధంగా బహిరంగ ప్రకటనలపై స్పష్టతనిచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇతరత్రా కార్యకలాపాల జోలికి వెళ్లవు. పబ్లిక్ ఇష్యూలకు సంబంధించిన సెక్యూరిటీలకు ఈ సంస్థలు రేటింగ్‌ను ఇస్తాయి. ఒకవేళ ఈ సంస్థలు సెక్యూరిటీల రేటింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, ఆర్థికాంశాలు, ఆర్థిక సర్వేలు లేదా పరిశోధనలు లేదా మరే ఇతర ఆర్థిక కార్యకలాపాలను చేపట్టినా, వాటిని కమ్యూనిటీ రీఇనె్వస్ట్‌మెంట్ చట్టం (సీఆర్‌ఏ) పరిధలోకి చేర్చాల్సి ఉంటుంది. అంటే, ఆ సంస్థలకు సీఆర్‌ఏ కింద నమోదు తప్పనిసరి అవుతుంది. 2014లో అమల్లోకి వచ్చిన కొత్త కంపెనీల చట్టాన్ని అత్యంత సరళతరమైన భాషలో అందించాలని సెబీ నిర్ణయించింది. ఆర్థిక లావాదేవీల ప్రక్రియ పాదర్శకంగానూ, సంక్లిష్టతకు తావులేని రీతిలోనూ జరగాలని తీర్మానించింది.