బిజినెస్

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జాతీయ మార్కెట్‌లో బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. గత నాలుగు వారాల్లో ఒకటిరెండు సందర్భాలను మినహాయిస్తే, మిగతా అన్ని రోజులూ పెరుగుతునే వచ్చిన పది గ్రాముల బంగారం ధర ఈవారం మొదటి రోజు 50 రూపాయలు తగ్గి రూ.32,220 చేరంది. దసరాకు ముందు, రూ. 32,030 పడిపోయిన బంగారం ధర తర్వాత పుంజుకుంది. కానీ, ఈవారం మొదటి రోజునే యాభై రూపాయలు తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే, దీపావళికి సమీపిస్తున్నకొద్దీ ధర మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలావుంటే, బంగారంతోపాటు వెండి ధర కూడా కొద్దిగా తగ్గింది. కిలో వెండి రూ.100 తగ్గి, రూ.39,500గా నమోదైంది.