బిజినెస్

సరళీకృత విధానాలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: సరళీకృత వాణి జ్య విధానాలే ఆర్థికాభివృద్ధికి మూలమని, అలాం టప్పుడే వృద్ధిరేటు సాధ్యమవుతుందని ప్రము ఖ ఆర్థికవేత్త అరవింద్ పనగా రియా అన్నారు. ‘ఫ్రీ ట్రేడ్ అండ్ ప్రాస్పరి టీ’ అన్న పేరుతో తా ను రాసిన పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించిన పనగారియా ఆతర్వాత విలేఖరులతో మాట్లా డుతూ, ఆసియాలో చాలా దేశాలు వ్యాపార, వాణిజ్య నిబంధనలను, సూత్రాలను చాలా క ఠినతరంగా అమలు చేసేవని, ఆ విధంగా ఇను ప గోడను నిర్మించినప్పుడే అభివృద్ధిపథంలో నడుస్తామని నమ్మేవని అన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. సరళీకృత విధా నాలను అవలంభించినప్పుడు మాత్రమే ఎక్కు వ మందిని ఆకట్టుకోగలుగుతామని, తద్వారా వ్యాపార వాణిజ్య రంగాలు పుంజుకుంటాయ ని ఆయా దేశాలు గుర్తించాయన్నారు.