బిజినెస్

7 లక్షల నోటీసులు ఇస్తుందట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: పాన్ కార్డు లేకుండానే భారీగా లావాదేవీలు జరిగాయని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఈ లావాదేవీలు 90 లక్షల వరకు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా తెలుస్తోంది. ఇందులో సంస్థాగత లావాదేవీలతోపాటు వ్యక్తిగత లావాదేవీలు కూడా ఉండగా, త్వరలోనే వీటన్నింటికీ ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయనుంది. దీనికి సంబంధించి 7 లక్షల నోటీసులు జారీ అయ్యే అవకాశాలుండటం గమనార్హం. పాన్ కార్డు రహిత లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం రాకుండాపోయింది. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది.