బిజినెస్
టోరెంట్ ఫార్మా నికర లాభం రూ. 117 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 November 2018
న్యూఢిల్లీ, నవంబర్ 4: టోరెంట్ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 179 కోట్ల రూపాయల నికల లాభాన్ని ఆర్జించింది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఆర్జించిన లాభంతో పోలిస్తే ఇది 12.25 శాతం తక్కువ. రూపాయి మారకపు విలువ తగ్గడం, అమెరికాకు ఎగుమతి చేసిన సరకులో కొంత భాగం వెనక్కు తిరిగి రావడం వంటి అంశాలు టోరెంట్ నికర లాభంలో కోతకు కారణమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంగాలో ఆ కంపెనీ నికర లాభం 204 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొంత తగ్గినప్పటికీ, సమీకృత ఆదాయం 1,417 కోట్ల నుంచి 1,894 కోట్ల రూపాయలకు పెరగడం గమనార్హం.