బిజినెస్

ఈవిఎమ్‌ల తయారీలో స్టార్టప్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవిఎం)ను ఉత్పత్తి చేసేలా స్టార్టప్‌లను ప్రోత్సహించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు యోచిస్తోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17తోపాటు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు (2017-18, 2018-19)గాను ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ యూనిట్ల (వివిపిఎటి) సమీకరణకూ ఆలోచిస్తోంది. అయితే ధరల విషయంలో సంప్రదింపులు జరిపిన తర్వాత ఓ నిర్ణయానికి రావాలని భావిస్తోంది. ఈ మేరకు గురువారం ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.