బిజినెస్

ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాల సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ రంగం సంస్థల కార్యకలాపాలను సమీక్షించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ (ఐఐసీఏ), ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఇఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొని ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. ఉత్పత్తి, అమ్మకాలు, సేవల వితరణ వంటి అంశాల్లో ప్రభుత్వ రంగ సంస్థల తీరుతెన్నులను విశే్లషించడానికి, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచడానికి ఉద్దేశించి నిర్వహించిన ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిపుణులు, మేధావులు పాల్గొన్నారు.