బిజినెస్

‘ప్రభుత్వ బాండ్లలో మరిన్ని ఇపిఎఫ్‌ఒ పెట్టుబడులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల కొనసాగింపునకు, ప్రభుత్వ వౌలికాభివృద్ధి పథకాలకు వెన్నుదన్నుగా ప్రభుత్వరంగ బాండ్లలో మరిన్ని పెట్టుబడులను ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పెట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం జరిగే సమావేశంలో పెట్టుబడుల విధానంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 5 కోట్లకుపైగా సభ్యులున్న ఇపిఎఫ్‌ఒలో 8.5 లక్షల కోట్ల రూపాయలకుపైగా నిధులున్నాయి. వీటిలో కొన్ని నిధును వివిధ ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా బాండ్లలో ఇపిఎఫ్‌ఒ పెడుతోంది.