బిజినెస్

బ్యాంకులపై ఆర్‌బిఐ జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 25: ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్‌రంగ బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం జరిమానాలు వేసింది. నిరుడు చోటుచేసుకున్న 6,100 కోట్ల రూపాయల కుంభకోణంలో తాజాగా బ్యాంక్ లోపాలు బయటపడటంతో బ్యాంక్ ఆఫ్ బరోడాపై 5 కోట్ల రూపాయల జరిమానాను విధించిన ఆర్‌బిఐ.. నిబంధనల ఉల్లంఘనకుగాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌పై 3 కోట్ల రూపాయలు, నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలను పాటించనందుకు హెచ్‌డిఎఫ్‌సిపై 2 కోట్ల రూపాయల జరిమానా వేసింది.