బిజినెస్

విమాన ప్రయాణికులకు ఉచిత ట్రావెల్ ఇన్సూరెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: విమానాల్లో ప్రయాణం చేసే వారికి ఇకపై ఉచిత ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ వర్తించనుంది. భారతీ ఏఎక్స్‌ఏ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఈ సదుపాయాన్ని అదించనుంది. ఈ విషయాన్ని బుధవారం ఒక ప్రకటనలో ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. అయితే, తమ ద్వారా విమానం టికెట్లు కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యాన్ని వర్తింప చేస్తామని వివరించింది. వారి నుంచి ఒక్క రూపాయా అదనంగా వసూలు చేయకుండా, బీమా మొత్తా న్ని తామే చెల్లిస్తామని ప్రకటనలో పేర్కొంది. వేన్ వే లేదా వన్ ట్రిప్ ప్రాతిపదికన ప్రయాణులకు రూ.50 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందని తెలిపింది.