బిజినెస్

ఇండస్‌ఇండ్ బ్యాంకు నికర లాభాలు రూ.985 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన ఇండస్ ఇండ్ బ్యాంకు ఈ ఏడాది మూడవ త్రైమాసిక కాలానికి 5.2 శాతం మేర నికర లాభాల్లో వృద్ధిరేటును సాధించినట్లు ప్రకటించింది. తమ బ్యాంకు రూ.985.03 కోట్ల మేర లాభాలను సాధించిందని పేర్కొన్నారు. అంతకు ముందు ఏడాది తమ బ్యాంకు ఇదే కాలానికి రూ.936.25 కోట్ల నికర లాభాలను సాధించింది. మూడవ త్రైమాసిక కాలంలో రూ.7232.32 కోట్ల రుణాలను ఇచ్చామని చెప్పా రు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ. 5473.54 కోట్ల రుణాలు ఇచ్చారు. నిరర్థక ఆస్తులు ఆస్తులు 1.16 శాతం ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నిరర్థక ఆస్తులు 0.46 శాతం నుంచి 0.59 శాతానికి పెరిగాయి.