బిజినెస్

డీజిల్ వ్యర్థాలు, కాలుష్యాలను సేకరించే కొత్త స్పాంజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, ఫిబ్రవరి 7: ఎక్కువ సంఖ్యలో వ్యర్థాలను వదలిపెడుతూ, కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ ఇంజన్ల వల్ల తలెత్తుతున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. భూమిపైనేగాక, నీటిలోనూ ఇలాంటి వ్యర్థాలు, కాలుష్యకారకాలను సేకరించగల సామర్థ్యం ఉన్న కొత్తరకమైన స్పాంజ్‌ని మండీ ఐఐటీ శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. అన్ని రకాల డీజిల్ వాహనాల వల్ల కాలుష్య సమస్య విపరీతంగా పెరుతున్నదనేది అందరికీ అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా తయారు చేసిన స్పాంజ్ ఇలాంటి వ్యర్థాలను పీల్చేసుకుంటుందని, వీటిని రీసైక్లింగ్ చేసి మళ్లీమళ్లీ ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని ఐఐటీ శాస్తవ్రేత్తలు ఒక ప్రకటనలో తెలిపారు. కర్బన కాలుష్యం వల్ల మసి పేరుకుపోతుందని, దీని వల్ల వాతావరణ కాలుష్యం అధికమవుతుందని వారు పేర్కొన్నారు.