బిజినెస్

డాలర్లు కొనుగోలు చేసిన ఆర్‌బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 17: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ తొలిసారి ఫోరెక్స్ మార్కెట్‌లో డాలర్ల కొనుగోలు చేసింది. గత ఏడాది డిసెంబర్ మాసంలో 607 మిలియన్ డాలర్లను కొన్నట్టు తాజా ప్రకటనలో ఆర్‌బీఐ వెల్లడించింది. ఆ నెలలో ఆర్‌బీఐ మొత్తం 837 మిలియన్ డాలర్లను కొన్నప్పటికీ, మార్కెట్ లావాదేవీల్లో 230 మిలియన్ డాలర్లను అమ్మేసింది. 2017 డిసెంబర్‌లో ఆర్‌బీఐ 6,008 బిలియన్ డాలర్లను కొని, కేవలం 361 మిలియన్ డాలర్లను మాత్రమే అమ్మేసింది.