బిజినెస్

నేటి నుండి ఐదు జిల్లాల్లో ఒంగోలు డెయిరీ విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 11: ఒంగోలు డెయిరీ పాల విక్రయాల ప్రారంభం విజయవాడలోని వి కన్వన్షన్‌హాలులో గురువారం ప్రారంభం అయ్యాయి. విజయవాడతోపాటు గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లోనూ ఒంగోలు డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయాలను డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభమైన ఒక్కరోజులోనే ఎనిమిదివేల లీటర్ల పాల విక్రయాలు విజయవాడలోనే జరిగినట్లు చల్లా శ్రీనివాసరావు ఒంగోలులో విలేఖర్లకు తెలిపారు. ఒంగోలుపాలతోపాటు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు పాలకు మంచి గిరాకీ ఉండటంతోపాటు, మంచి రుచి ఉంటుందన్నారు.