బిజినెస్

గూగుల్ వీడియో కాలింగ్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. తమ వీడియో కాలింగ్ యాప్‌ను ప్రారంభించింది. ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్ల కోసం గూగుల్ డ్యుయో పేరుతో ఈ వీడియో కాలింగ్ యాప్‌ను పరిచయం చేసింది. ఫేస్‌టైమ్, స్కైప్ వంటి ఇతర వీడియో కాలింగ్ యాప్‌లకు ఇది పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, వీడియో కాలింగ్ అనేది మనకు మనవాళ్లను మరింత దగ్గరగా చేస్తుందని, అలాంటి ఈ సౌకర్యాన్ని ఎంతో సులభంగా పొందేలా రూపొందించామని గూగుల్ గ్రూప్ ప్రోడక్ట్ మేనేజర్ అమిత్ ఫులే ఓ ప్రకటనలో తెలిపారు.