బిజినెస్

రాడికో ఖైతాన్ లాభం రూ. 21 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: లిక్కర్ తయారీ సంస్థ రాడికో ఖైతాన్ లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 25.2 శాతం పెరిగి 21.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో సంస్థ లాభం 17.2 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా ఈసారి నిరుడుతో పోల్చితే 3.1 శాతం పెరిగింది. 430.4 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి 417.3 కోట్ల రూపాయులగా నమోదైందని బుధవారం సంస్థ తెలిపింది.