బిజినెస్

రూ. 1600 కోట్ల నిధులు సమీకరించనున్న జమ్మూకాశ్మీర్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1,600 కోట్ల నిధు లు సమీకరించాలని తీర్మానించింది. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వచ్చే వారం బోర్డు సమావేశం అవుతుందని సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రధానంగా బ్యాంకు మూలధనా న్ని పెంచేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధుల సమీకరణకు ఉపక్రమిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 15న ఇందుకు సంబంధించి బ్యాంకు బోర్డు సమావేశం జరుగుతుందని ఆ బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇలావుండగా స్టాక్ మార్కెట్లో ఈ బ్యాంకు వాటాలు శుక్రవారం 4.16 లాభపడ్డాయి. ఒక్కో వాటా రూ. 55.10 వంతున ట్రేడయ్యాయి.