బిజినెస్

2,151 మెట్రిక్ టన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏవిఏషన్ టర్బయిన్ ఫుయల్ (ఏఎఫ్‌టీ) వినియోగం 2,151 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ ఇంత మొత్తాన్ని వినియోగించారు. జనవరిలో 737 మెట్రిక్ టన్నులుకాగా, ఫిబ్రవరిలో వినియోగం 680 మెట్రిక్ టన్నులకు తగ్గింది. అయితే, మార్చి మాసంలో మళ్లీ పెరిగి, 734 మెట్రిక్ టన్నులకు చేరింది. గత ఏడాది మార్చితో పోలిస్తే ఇది 43 మెట్రిక్ టన్నులు అధికం. అప్పట్లో 691 మెట్రిక్ టన్నుల ఏఎఫ్‌టీని వినియోగించారు. ఏప్రిల్‌లో 692, మేలో 697, జూన్‌లో 679, జూలైలో 672, ఆగస్టులో 670, సెప్టెంబర్‌లో 664, అక్టోబర్‌లో 689, నవమంఱ్‌లో 683, డిసెంబర్‌లో 723 మెట్రిక్ టన్నుల చొప్పున వినియోగం జరిగింది. హైట్రోకార్బన్స్ కలర్ బ్లెండ్‌తో అత్యంత నాణ్యమైన పెట్రోలియం ఉత్పత్తి ఏటీఎఫ్. దీనిని ఎక్కువగా విమానాలకు ఇంథనం గా ఉపయోగిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, అత్యున్నత ప్రమాణాలతో శుద్ధి చేసిన కిరోసిన్‌నే ఏటీఎఫ్. దేశంలో విమానయాన సర్వీసులు పెరుగుతున్నందున ఆ దామా షా ప్రకారం ఏటీఎఫ్ వినియోగం కూడా పెరుగుతున్నది.