బిజినెస్

ఊపిరి పీల్చుకున్న బులియన్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 22: బులియన్ మార్కెట్ బుధవారం నష్టాల బాట పడకుండా బయటపడి ఊపిరి పీల్చుకుంది. బంగారం ధర స్వల్పంగా పెరిగింది కానీ, వెండి ధర మాత్రం పతనమైంది. బుధవారం ఉదయం స్వల్ప లాభాలను ఆర్జించింది. 10 గ్రాముల బంగారం ధర కేవలం 10 రూపాయ లు పెరిగి 32,680 రూపాయలకు చేరింది. ఆ తర్వాత అదే ధర స్థిరంగా కొనసాగింది. కాగా, కిలో వెండి ధర మొదటి నుంచే స్వల్పంగా దిగజారింది. చివరికి 150 రూపాయలు నష్టపోయి 37,200 రూపాయల వద్ద ముగిసింది.