బిజినెస్

ఐదువేల ఏళ్ల నాటి బీర్‌కు శాస్తవ్రేత్తల పునఃసృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, మే 23: ఐదువేల సంవత్సరా ల క్రితం ఈజిప్టులో జనాదరణ పొందిన బీరు కు శాస్తవ్రేత్తలు పునసృష్టి కల్పించారు. అప్పట్లో ఆ బీరును ప్రజలు రోజూ తీసుకునే వారు. ప్రార్ధనల సందర్భంలోనూ సరఫరా చేసేవారు. అలాగే ఆరోగ్యపరంగానూ మంచిదని జనం నమ్మేవారు. అందుకే రోజువారీ ఆహారపుటలవాట్లలో బీరుకూడా చేరిపోయింది. ఇజ్రాయెల్‌లోని హెబ్రూ యూనివర్శిటీ ఆఫ్ జెరూసలేం శాస్తవ్రేత్తలు నానో ప్రక్రియ ద్వారా ఈస్ట్‌ను వినియోగించిన శాతాబ్దపుకాలం నాటి బీర్‌కు పునసృష్టి చేశారు. అతిపురాతనమైన వ్యర్థాల నుంచి ఈస్ట్ నమూనాలు సేకరించి దాన్ని ఓ కుండలో దాన్ని రూపొందించారు. దానే్న హైక్వాలిటీ బీర్‌గా అభివృద్ధి చేశారు.