బిజినెస్

ఆర్థిక సర్వే హైలైట్స్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతూ, రానున్న ఐదేళ్ల కాలంలో
తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
గురువారం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలివి...
*
ప జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా అంచనా
ప 5 ట్రిలియన్‌ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ
లక్ష్యంగా మార్గ నిర్దేశనం
ప 8 శాతం నిలకడ అభివృద్ధితోనే ఈ
లక్ష్యం సాధ్యం
ప ఉద్యోగాలు, ఉత్పాదక ఎగుమతులకు
పెట్టుబడులే కీలకం
ప పదవీ విరమణ వయస్సును పెంచే యోచనలో ప్రభుత్వం
ప కనీస వేతనాల సంపూర్ణ ప్రక్షాళన
ప స్వచ్ఛ భారత్ నుంచి
సుందర భారతం
ప రాజకీయ సుస్థిరతతోనే ఆర్థిక
వృద్ధివేగం
ప పెరుగుతున్న జీడీపీ వృద్ధిరేటు
ప ప్రపంచ వృద్ధి మాద్యం వల్ల
ఎగుమతులకు అవరోధం
ప వ్యవసాయం, పిష్షింగ్ రంగాల్లో
2.9 వృద్ధి రేటు అంచనా
ప రానున్న దశాబ్ధంలో ఏటా 97 లక్షల మేర ఉత్పాదక జనాభా వృద్ధి
ప 2019-20లో ముడి చమురు
ధరలు తగ్గే అవకాశం
ప 5.8 శాతంగా విత్తలోటు అంచనా
ప 2019 జూన్ నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 422.2 బిలియన్ డాలర్లు
ప కొత్త సంస్థలకు ప్రోత్సాహం అవసరం
ప సమీకృత వృద్ధికి తక్కువ జీతాలు,
అసమానతలు అవరోధాలే..