బిజినెస్

హైదరాబాద్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్‌టీ జోన్ అధికారిగా వాస శేషగిరిరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్‌టీ జోన్ అధికారిగా వాస శేషగిరిరావు బాధ్యతలు స్వీకరించారు. పుణె కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్‌టీకి చీఫ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెంట్రల్ జీఎస్‌టీ గ్రూప్-బీ, సీ కేడర్‌లైన హైదరాబాద్, విశాఖపట్టణం కార్యాలయాల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. గతనెల 30న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ బాంకే బెహరి అగర్వాల్ నుంచి శేషగిరిరావు బాధ్యతలు స్వీకరించారు. ంలో 90 కోట్ల రూపాయిలు ఉన్న ఈ డిజినె్వస్ట్‌మెంట్ మొత్తాన్ని 1.05 కోట్లకు మార్చింది. ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విదేశీ రుణ భారం మొత్తం ఐదు శాతం కన్నా తక్కువగా ఉండాలని నిర్ణయించింది. అలాగే, కంటిచూపు సరిగా లేని వారు సైతం గుర్తించే విధంగా 1, 2, 5, 10, 20 రూపాయిల నాణేలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేసే లక్ష్యంలో భాగంగా వ్యవసాయ రంగంలో జీరో బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెడతామని, అలాగే, భారత అభివృద్ధి సహాయ పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పారు.