బిజినెస్

గూగుల్ మ్యాప్స్‌లో డైనింగ్ ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, జూలై 20: భారతీయ యూజర్స్ కోసం గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో మూడు ఫీచర్స్ ప్రవేశ పెట్టిన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్ ఫీచర్ వీటిలో ఉందని అన్నారు. హైదరాబాద్, దీల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో ఆఫర్స్ షార్ట్‌కట్‌ను క్లిక్ చేయడం ద్వారా ఫీచర్స్‌ను ఉపయోగించుకోవచ్చని వివరించారు.