బిజినెస్

ఎస్వీ ప్రసాదం ట్రస్టుకు రూ. 1.11 కోట్లు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 25: ముంబైకి చెందిన రిలయన్స్ సంస్థ సీఈవో పిఎంఎస్ ప్రసాద్ ఆదివారం ఉదయం ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 11 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
చిత్రం... రూ.1.11 కోట్ల విరాళం చెక్కును ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి అందజేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు మెంబర్, సీఇఓ పీఎంఎస్ ప్రసాద్