బిజినెస్

‘జియో రాక ఓ సవాలే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రాకను దేశీయ టెలికామ్ రంగంలో పెను సవాల్‌గా అభివర్ణించారు ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ సిఎండి అనుపమ్ శ్రీవాత్సవ. మంగళవారం ఆయన ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ జియో ప్రకటిస్తున్న టారీఫ్‌లు అన్ని ఇతర టెలికామ్ సంస్థలకు సవాల్ విసురుతున్నాయన్నారు. అయినప్పటికీ ఈ పోటీకి అనుగుణంగానే మార్కెట్‌లో టారీఫ్‌లు దిగిరావచ్చన్నారు. ఇప్పటికే బిఎస్‌ఎన్‌ఎల్ కూడా వైర్‌లైన్ బ్రాడ్‌బాండ్‌లో డేటా చార్జీల యుద్ధంలోకి దిగినది తెలిసిందే.