బిజినెస్

తగ్గిన ఐఓసీ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఈ ఆర్థిక సంవత్సరం, రెండో త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) నికర లాభం గణనీయంగా పడిపోయింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో 564 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఐఓసీ లాభం 3,247 కోట్ల రూపాయలు. దీనితో పోలిస్తే ఈ ఏడాది 82.6 శాతం తక్కువ. గత ఏడాది ఇనె్వంటరీ నష్టాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో, దాని ప్రభావం ఈ ఏడాది ఆర్థిక ఫలితాలపై పడుతున్నదని కంపెనీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనిని భారీ నష్టంగా పరిగణించడానికి వీల్లేదని పేర్కొన్నారు.