బిజినెస్

ఎపిఎస్ ఆర్టీసీ కార్మికులకు రూ.10 లక్షల బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 31: ఎపిఎస్‌ఆర్‌టిసి కార్మికులకు శుభవార్త. ఈ సంస్థలో పనిచేస్తున్న 60వేల మంది ఉద్యోగ, కార్మికులకు 2016-17 సంవత్సరానికి గాను రూ.10 లక్షలు ప్రమాద బీమా ప్రవేశపెడుతున్నామని సంస్థ మేనేజింగ్ డైరక్టర్ నండూరి సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు.