బిజినెస్

వచ్చే నెలలో అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 29: అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లితిజర్ వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ప్యాకేజీపై ఈ సందర్భంగా తుది నిర్ణయం జరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే కొన్ని నెలల్లో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో లితిజర్ పర్యటన ప్రాథాన్యత సంతరించుకుంది.