బిజినెస్

భారతీయ చక్కెరకు భారీ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: సెప్టెంబర్‌తో ముగిసే మార్కెటింగ్ సంవత్సరంలో దేశంలో చక్కెర ఎగుమతులు ఐదు మిలియన్ టన్నులకు చేరుకుంటాయని జాతీయ చక్కెర మిల్లుల సంఘం (ఐఎస్‌ఎంఏ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 8-9 మిలియన్ టన్నుల మేర చక్కెర కొరత ఉన్నందున దేశీయ ఎగుమతులకు విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉందని ఈ సంస్థ తెలిపింది. ఈ ఏడాది 6 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో చక్కెర మిల్లులు ఉన్నందున ఎగుమతులకు ఎంతగానో ఆస్కారం ఏర్పడిందని వెల్లడించింది. ఈనెల 15 నాటికి దేశంలో చక్కెర ఉత్పత్తి 16.98 మిలియన్ టన్నులకు చేరుకుందని తెలిపింది.