బిజినెస్

పిఎఫ్‌సి సిఎండిగా రాజీవ్ శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ప్రభుత్వరంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీవ్ శర్మ నియమితులయ్యారు. గత నెల సెప్టెంబర్ 30 (శుక్రవారం)న ఎమ్‌కె గోయల్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలోకి శర్మ శనివారం నుంచి బాధ్యతల్లోకి వచ్చారు. పిఎఫ్‌సిలోకి రాకముందు శర్మ.. రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఇసి) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. శర్మ సారథ్యంలో ఆదాయపరంగా, లాభాలపరంగా గడచిన ఐదేళ్లలో ఆర్‌ఇసి అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది.