బిజినెస్

హైదరాబాద్‌లో స్పార్ హైపర్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: హైదరాబాద్‌లో స్పార్ హైపర్ మార్కెట్ కార్యకలాపాలను విస్తరించింది. నగరంలో నాల్గవ స్టోర్‌ను నాచారం ఎన్టీఆర్ స్టూడియోస్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండి రాజీవ్ కృష్ణన్ తెలిపారు. అత్యంతవేగవంతమమైన చెకవుట్స్, ఎస్కలేటర్లు, ట్రావెలెటర్, ఎలివేటర్లను వినియోగదారులకు ఏర్పాటు చేశారు. 50 వేలకుపైగా వినియోగదారుల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పారు. వినియోగదారులకు వస్తువులను సరసమైన ధరలకు అందిస్తామన్నారు.