బిజినెస్

వేలంలో రూ. 2 కోట్లు పలికిన పోప్ ఫ్రాన్సిస్ కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 2: పోప్ ఫ్రాన్సిస్ వాడిన ఫియట్ కారు.. వేలంలో ఏకంగా 3 లక్షల డాలర్లు (దాదాపు 2 కోట్ల రూపాయలు) పలికింది. గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్ పర్యటన సందర్భంగా బ్లాక్ ఫియట్ 500 లంగ్ మోడల్ కారును పోప్ వినియోగించారు. ఈ క్రమంలో గత నెల 17న దీన్ని వేలానికి పెట్టగా, గురువారం ఈ ప్రక్రియ ముగిసింది. మిలియనీర్ వ్యాపారవేత్త మైల్స్ నాదల్ దీన్ని 3 లక్షల డాలర్లకు కొనుగోలు చేయగా, కారు అసలు విలువ కంటే ఇది 12 రెట్లు అధికం కావడం గమనార్హం. కాగా, నాదల్ ఇప్పటికే 130కిపైగా కార్లు, బైకులను వేలాల్లో సొంతం చేసుకున్నారు.