తెలంగాణ

స్కూల్‌వ్యాన్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని గగన్‌పహాడ్ వద్ద ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వ్యాన్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో స్కూల్‌వ్యాన్‌లో డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు.