నారా రోహిత్ సరసన..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 February 2018
నారా రోహిత్ ప్రస్తుతం ‘ఆటగాళ్ళు’ సినిమా షూటింగ్‌లో ఉన్నారు పరుచూరి మురళీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన హీరోయిన్‌గా బెంగాలీ నటి దర్శన బానిక్‌ను సెలెక్ట్ చేశారట. ఇప్పటికే ఆమె తన పాత్ర తాలూకు షూటింగ్ కూడా మొదలుపెట్టింది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తుండడం విశేషం. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.