శరవేగంగా దువ్వాడ జగన్నాథమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డిజె దువ్వాడ జగన్నాథమ్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా అబుదాబిలో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. శ్రీమతి రాసిన పాటను పిక్చరైజ్ చేస్తున్నారు. సినిమా హైలెట్ పాయింట్స్‌లో ఈ సాంగ్ ఓ హైలెట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారు. ఈ పాట అభిమానులకు కన్నులపండుగలా ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ తెలియజేశారు. ఈ చిత్రానికి ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, సినిమాటోగ్రఫి: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, స్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డి, దీపక్ రాజ్, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.